Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరికి చెందిన ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన లతీష్, ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకానొక దశలో ఉప్పు దొంగతనం చేసి ఆకలి తీర్చుకున్న రోజులు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి వెళ్తున్నాడని తెలిసి తన అన్నయ్య మాట్లాడటం మానేసినప్పటికీ, ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో పర్ఫామెన్స్ చూసి మళ్లీ మాట్లాడటం తనకు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో తన అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు తనకు అండగా నిలిచారని తెలిపారు.
అలాగే.. ‘హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బీ స్టూడియోలో డా. షేక్ జాన్ బషీర్ వద్ద ఉచితంగా నటనలో శిక్షణ పొందాను. అక్కడ వేసిన నాటకాలను చూసి ‘తిమ్మరాజుపల్లి టీవీ’ టీమ్ ఆడిషన్స్ ద్వారా నను ఎంపిక చేసుకుంది. ఈ సినిమాలో విలన్ ‘సిద్ధయ్య’ పాత్ర కోసం ఏకంగా 30 కిలోల బరువు పెరిగాను. స్క్రీన్ మీద తన రూపాన్ని చూసి ప్రేక్షకులు గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. సినిమా చూసిన హీరో కిరణ్ అబ్బవరం నా నటనను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నటుడు నరేష్ అగస్త్య కూడా ప్రశంసించారు. అయితే, నా గురువు బషీర్ సార్ ఇన్స్టిట్యూట్లో అందరి ముందు నా గురించి చెప్పి, హగ్ చేసుకున్న క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని లతీష్ ఉద్వేగంగా చెప్పారు. ఇక ప్రస్తుతం పలు కొత్త కథలు వింటున్న ఆయన, త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టులను ప్రకటించనున్నారు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!