* నేడు, రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సిద్ధమైన ఏయూ గ్రౌండ్స్.. అద్భుతంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. * ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కానున్న జీఐఎస్.. ఉదయం 10 గంటలకు లేజర్ షో.. అనంతం మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభం.. సమ్మిట్ వెల్ కమ్ అడ్రస్ ఇవ్వనున్న సీఎస్ జవహర్ రెడ్డి.. అనంతరం చెరో ఐదు నిమిషాల పాటు ఉపన్యసించనున్న మంత్రులు అమర్నాథ్, బుగ్గన ..…
పవన్, లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్ సవాల్.. ఆ ధైర్యం ఉందా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సవాల్ విసిరితే.. ఆ సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ కి సవాల్ విసిరారు.. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో…
Fire Broke out in Running Car: రన్నింగ్‌లో ఉన్న వాహనాల్లో మంటలు చెలరేగిన ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కొన్ని ప్రమాదాల్లో ఆ వాహనాల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నవారు కొందరైతే.. మరికొందరు.. ఆ మంటల్లోనే చిక్కుకుని అగ్నికి ఆహుతి అయిపోతున్నారు.. తాజాగా, హైదరాబాద్ శివారులో జరిగిన ఓ ప్రమాదం.. ప్రమాదం నుంచి ఓ కుటుంబం తప్పించుకుంది.. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు తన కారు కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరాడు నవీన్ అనే వ్యక్తి.. అయితే,…
సినిమా ఛాన్స్ అంటూ ఎర.. ఆడిషన్స్ అంటూ లాడ్జికి పిలిచి… సోషల్ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె…
* తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పార్క్.. పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న చైనా కంపెనీ.. ఇవాళ ప్రకటన * హైదరాబాద్: ఇవాళ నందమూరి తారకరత్న సంతాప సభ * గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపు.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, నేతలు * మెడికో ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌ను నేడు కస్టడీలోకి తీసుకున్న వరంగల్ పోలీసులు.. * నేడు హైదరాబాద్…
నాగుపాముకు శస్త్ర చికిత్స.. పాము అంటేనే పరుగులు పెడతారు.. భయంతో వణికిపోతారు.. ఇక నాగుపాము అంటే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎక్కడ పగబడుతుందో ననే భయం వెంటాడుతుంది.. అది కొందరి వరకు మాత్రమే.. పాములను ప్రేమించేవారు ఉన్నారు.. లాలించేవారు ఉన్నారు.. ఇక వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు.. గాయపడిన పాముకు కూడా వైద్యసాయం అందించి తమ వృత్తి ధర్మాన్ని చాటుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలోని గాజువాక పోలీస్ స్టేషన్లో ఓ నాగపాముకు శస్త్ర చికిత్స అందించారు పశువుల ఆస్పత్రి వైద్యుడు…