What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు, రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సిద్ధమైన ఏయూ గ్రౌండ్స్.. అద్భుతంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
* ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కానున్న జీఐఎస్.. ఉదయం 10 గంటలకు లేజర్ షో.. అనంతం మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభం.. సమ్మిట్ వెల్ కమ్ అడ్రస్ ఇవ్వనున్న సీఎస్ జవహర్ రెడ్డి.. అనంతరం చెరో ఐదు నిమిషాల పాటు ఉపన్యసించనున్న మంత్రులు అమర్నాథ్, బుగ్గన .. పదిన్నరకు ఏవీ ప్రజెంటేషన్
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
* ఉదయం 10.30 తర్వాత సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగాలు ఇవ్వనున్న 21 మంది పారిశ్రామిక వేత్తలు.. మధ్యాహ్నం 12.27 నిమిషాలకు ప్రసంగించనున్న ముఖేష్ అంబానీ.. కీ నోట్ అడ్రస్ ఇవ్వనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మధ్యాహ్నం 1.35 నిమిషాలకు సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
* హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో నేడు మంచు మనోజ్ వివాహం.. భూమా మౌనికారెడ్డిని వివాహమాడనున్న మనోజ్.. రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తం.. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి
* ప్రకాశం : గిద్దలూరు మండలం నరవలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శేష, సూర్య వాహన సేవలు..
* ప్రకాశం : మర్రిపూడి లోని పృదులాపురి కొండపై శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంస వాహనంపై దర్శనమివ్వనున్న స్వామివారు..
* తిరుమల: నేటి నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న శ్రీవారు.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
* కడప: వైఎస్ వివేకా కేసులో కొనసాగుతన్న సీబీఐ విచారణ. నేడు కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్‌లో మరికొందరిని సీబీఐ విచారించే అవకాశం..
* పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన.. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద భీమా చెక్కుల పంపిణీ..
* అనంతపురం : గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ మందిరంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరహింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ శ్రీవారి కళ్యాణోత్సవం.
* తిరుపతి: పుంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. నేడు కొమ్మురెడ్డిపల్లి (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.. కొత్తపేట, ఎగువ బెస్తపల్లి, మంగళంపేట, బలిజపల్లి, మొప్పిరెడ్డిగారిపల్లి, పులిచర్ల మీదుగా కొక్కువారిపల్లి వరకు సాగనున్న పాదయాత్ర..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన కార్యక్రమాలు. దేవరపల్లి మండలం కురుకురు గ్రామం లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు కల్యాణోత్సవంలో పాల్గొంటారు.. తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామం లో శ్రీ అభయ ఆంజనేయ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. కొవ్వూరు టౌన్ డా.వైఎస్సార్ బనానా రీసెర్చ్ స్టేషన్ దగ్గర శ్రీరస్తు ఫంక్షన్ నందు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. కోరుకొండ మండలం కోరుకొండ గ్రామం లో కోరుకొండ తీర్థంలో పాల్గొననున్న తానేటి వనిత.
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి రాజమండ్రి గ్రామ దేవత పాత సోమలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆరంభం.. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పాత సోమలమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా ఈనెల 17వ తేదీ వరకు జరుగనున్న తీర్థ మహోత్సవాలు
* శ్రీ సత్యసాయి : చిలమత్తూరు మండలంలో వెలసిన కనుమ లక్ష్మీనరసింహాస్వామి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!