Liquor Shops all over Telangana Re opened after Polling: మందుబాబులకు అలెర్ట్, భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు తెరుచుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం, కల్లు దుకాణాలు.. అలాగే వైన్స్, బార్లు అన్నీ కూడా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సాయంత్రం 30వ తేదీ పోలింగ్…
Telangana Elections 2023: గాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మరోవైపు అభ్యర్థులు సైతం పోలింగ్ బూత్ పరిశీలనకు వెళుతున్నారు. అలా వెళ్లిన కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నాళ్లు ఏం చేశావని వచ్చావంటూ లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల గ్రామస్థులు వెంకటేశ్వరరావును అడ్డుకున్నారు. Also Read: Telangana Elections 2023: మధ్యాహ్నం 1 గంటకు…
Polling percentage till 1PM is 36.68: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అదిలాబాద్ 41.88% భద్రాద్రి 39.29% హనుమకొండ 35.29% హైద్రాబాద్ 20.79% జగిత్యాల 46.14% జనగాం 44.31% భూపాలపల్లి 49.12% గద్వాల్ 49.29%…
Allu Aravind Cast His Vote: ఓటు వేయకుండా.. ప్రభుత్వాలను విమర్శించే హక్కు మనకు లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. పోలింగ్ రోజును సెలవు అనుకుని పడుకునే వాళ్లందరూ లేచి వచ్చి ఓటు వేయండని కోరారు. అల్లు అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 153లో తన ఓటును వేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్…
Person came to the polling station with Oxygen Cylinder to Cast his Vote: ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈసారి పోలింగ్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న ఓ పెద్దాయన…
CM KCR Cast His Vote: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కేసీఆర్.. తన ఓటు వేశారు. ప్రస్తుతం చింతమడకలో భారీగా ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని ఓటర్లు.. సీఎం వచ్చే టైంలోనే ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. Also Read: Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్…
Polling Percentage in Telangana till 11AM: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20.64 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 30.27 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 12.39 శాతం పోలయ్యాయి. అదిలాబాద్…