Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎంత పోలింగ్ అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది.. అయితే, ఆ లోపు క్యూలైన్‌లో చేరినవారికి ఓటింగ్‌కు అవకాశం కలిపిస్తున్నారు ఎన్నికల అధికారులు.. అయితే, సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ నమోదైంది.. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం భారీగా నమోదు కాగా.. హైదరాబాద్ సిటీలో దారుణంగా నమోదైందనే చెప్పాలి..
సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
* ఆదిలాబాద్ 73.58 శాతం
* భద్రాద్రి 66.37 శాతం
* హనుమకొండ 62.46 శాతం
* హైదరాబాద్ 39.97 శాతం
* జగిత్యాల 74.87 శాతం
* జనగాం 80.23 శాతం
* భూపాలపల్లి 76.10 శాతం
* గద్వాల్ 73.60 శాతం
* కామరెడ్డి 71.00 శాతం
* కరీంనగర్ 69.22 శాతం
* ఖమ్మం 73.77 శాతం
* ఆసిఫాబాద్ 71.63 శాతం
* మహబూబాబాద్ 77.50 శాతం
* మహబూబ్ నగర్ 73.70 శాతం
* మంచిర్యాల 70.71 శాతం
* మెదక్ 80.28 శాతం
* మేడ్చల్ 49.25 శాతం
* ములుగు 75.02 శాతం
* నాగర్ కర్నూల్ 70.83 శాతం
* నల్గొండ 75.72 శాతం
* నారాయణపేట 67.70 శాతం
* నిర్మల్ 71.47 శాతం
* నిజామాబాద్ 68.30 శాతం
* పెద్దపల్లి 69.83 శాతం
* సిరిసిల్ల 71.87 శాతం
* రంగారెడ్డి 53.03 శాతం
* సంగారెడ్డి 73.83 శాతం
* సిద్దిపేట 77.19 శాతం
* సూర్యాపేట 74.88 శాతం
* వికారాబాద్ 69.79 శాతం
* వనపర్తి 72.60 శాతం
* వరంగల్ 73.04 శాతం
* యాదాద్రి 78.31 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!