Polling percentage till 1PM is 36.68: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
అదిలాబాద్ 41.88%
భద్రాద్రి 39.29%
హనుమకొండ 35.29%
హైద్రాబాద్ 20.79%
జగిత్యాల 46.14%
జనగాం 44.31%
భూపాలపల్లి 49.12%
గద్వాల్ 49.29%
కామరెడ్డి 40.78%
కరీంనగర్ 40.73%
ఖమ్మం 42.93%
ఆసిఫాబాద్ 42.77%
మహబూబాబాద్ 46.89%
మహబూబ్నగర్ 44.93%
మంచిర్యాల 42.74%
మెదక్ 50.80%
మేడ్చల్ 26.70%
ములుగు 45.69%
నగర కర్నూల్ 39.58%
నల్గొండ 39.20%
నారాయణపేట 42.60%
నిర్మల్ 41.74%
నిజామాబాద్ 39.66%
పెద్దపల్లి 44.49%
సిరిసిల్ల 39.07%
రంగారెడ్డి 29.79%
సంగారెడ్డి 42.17%
సిద్దిపేట 44.35%
సూర్యాపేట 44.14%
వికారాబాద్ 44.85%
వనపర్తి 40.40%
వరంగల్ 37.25%
యాదద్రి 45.07%