Home
Telangana
Telangana News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం.. 60 రోజుల కాల్పుల విరమణ, అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు.. తాత్కాలిక ఒప్పందానికి తుది ఆమోదం తెలపాల్సి ఉన్న ఇరాన్, అమెరికా * ఐపీఎల్ 2026: నేడు రాజస్థాన్, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్.. ముల్లాన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యచ్ * ఢిల్లీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.. నేడు ఖర్గే, రాహుల గాంధీతో భేటీకానున్న డీకే శివకుమార్.. రాహుల్‌ను… -
Husband Murder: ఖతర్నాక్ వైఫ్.. భర్తపై 3 కోట్ల బీమా చేసి కన్నింగ్ స్కెచ్.. చివరికిలా!
ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది.. కానీ అంతకు ముందే ఆ ఇల్లాలు వేసిన ప్లాన్ మామూలుగా లేదు. భర్తను చంపేసే ముందే అతనికి ఏకంగా 3 కోట్ల రూపాయల బీమా చేయించిందంటే.. ఆ కిలాడీ లేడీ తెలివి తేటలను ఏమనుకోవాలి? -
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డు..!
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐటీ హబ్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో కళ్లు చెదిరే ధర నమోదైంది. ఇక్కడ ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ.237 కోట్లకు చేరుకోవడం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న 6 ఎకరాల… -
Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
Worker Funny Idea : మహబూబాబాద్ జిల్లాలో ఒక వింత, నవ్వులు పూయించే సంఘటన వెలుగుచూసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (MGNREGS) కూలీల హాజరు కోసం ప్రవేశపెట్టిన ‘ఫేస్ రికగ్నిషన్ యాప్’ (Face Recognition App) టెక్నాలజీ ఒక కూలీని చిత్రమైన కష్టాల్లోకి నెట్టింది. చివరికి అతను చేసిన ఒక క్రేజీ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామానికి చెందిన మాల్యాల శ్రీనివాస్… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* బెంగళూరు: ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ దగ్గరకు సిద్ధరామయ్య.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్న సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు * అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు రెండోరోజు మహానాడు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతల నివాళులు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం చంద్రబాబు.. ఏపీ, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు.. చివర్లో రాజకీయ తీర్మానం * హైదరాబాద్: మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు..… -
Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్ అందింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు పచ్చజెండా లభించింది. టీ-ఫైబర్ ప్రాజెక్ట్‌పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులపై సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ (ఆస్తి పన్ను) బకాయిల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితిపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ అడుగు వేసింది. ఇందులో భాగంగానే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం ప్రత్యేక ‘వన్… -
Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
Tahsildar Transfers : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులకు తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO) , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC, Land Acquisition) గా కొత్త పోస్టింగులను కేటాయించారు.… -
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
వివాహేతర బంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం.. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం.. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఎన్నో వెలుగులోకి వస్తున్నా... కొంత మంది భార్యామణులు తీరు మార్చుకోవడం లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నట్టు.. అదే తరహాలో నేరం చేసి పోలీసులకు దొరికిపోతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా భార్య చేతిలో భర్త బలైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ప్రియుడితో కలిసి హత్య చేసి శవాన్ని పూడ్చేసింది ఆ ఇల్లాలు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు లక్నో వర్సెస్ పంజాబ్.. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగమంత్రి మార్కోరుబియో.. మే 26 వరకు భారత్‌లో పర్యటన.. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం.. క్వాడ్ సదస్సుకు హాజరుకానున్న రుబియో.. భారత్-అమెరికా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలపై చర్చించే అవకాశం.. రేపు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు * దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు,…
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?