Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
- ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న మానవత్వం
- కిందపడిన ధాన్యం బస్తాలన్నింటినీ కలిసి ఎత్తి వాహనంలోకి ఎక్కించారు
- ప్రజలు ట్రాఫిక్ పోలీసు శాఖను అభినందించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు ధాన్యం బస్తాలు వాహనం నుండి కిందపడిపోయిన సంఘటనలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న మానవత్వం చాటుకుని స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పట్టణంలోని అండర్ బ్రిడ్జి సమీపంలో ఓ రైతుకు చెందిన వడ్ల బస్తాలు కిందపడిపోయాయి. ధాన్యం కిందపడిపోవడంతో ఒంటరిగా ఎత్తుకోవడంలో రైతు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న హృదయం చలించిపోయింది.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న వెంటనే రైతుకు సహాయపడి, కిందపడిన ధాన్యం బస్తాలన్నింటినీ కలిసి ఎత్తి వాహనంలోకి ఎక్కించారు. ఈ ఘటనను చూసిన స్థానికులు ట్రాఫిక్ పోలీసు వెంకన్నపై హర్షం వ్యక్తం చేశారు. “ఈ రోజుల్లో అధికారులు తమ డ్యూటీతో పాటు మానవత్వం చూపించడం అరుదు. వెంకన్న లాంటి పోలీసులు సమాజానికి ఆదర్శం” అని స్థానికులు ప్రశంసించారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసు శాఖను అభినందించారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!