తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లనివ్వరు అని మండిపడ్డారు. మొన్న సెక్రటరియెట్ వెళ్తే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.