Home
Telangana Rain
Telangana Rain News
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర , తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంద ని తెలిపింది. ఈ నేపథ్యంలో సదరు… -
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
Red Alert: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కళింగపట్నానికి సమీపంలో దాటే అవకాశం ఉంది. దీనితో నాలుగు రాష్ట్రాలపై ప్రభావం పడనుంది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.… -
Hyderabd Weather Update : హైదరాబాద్‌లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
Hyderabd Weather Update : మహానగరం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం మధ్యాహ్నం తర్వాత నగరం అంతటా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లటి దట్టమైన మబ్బులు కమ్మేయడంతో పగలే చీకటిలా అనిపించింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే చల్లటి గాలులతో కూడిన వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు హైదరాబాద్‌తో పాటు… -
Hyderabad Weather : భానుడి భగభగలకు బ్రేక్.. హైదరాబాద్‌లో అకస్మాత్తుగా మారిన వాతావరణం..
Hyderabad Weather : గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ప్రకృతి ఊరటనిచ్చింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను నల్లటి మబ్బులు కమ్మేయడంతో పట్టపగలే చీకటి అలుముకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ అకస్మాత్తు వాతావరణ మార్పులకు క్యూములోనింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావమే కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండ తీవ్రత… -
TG Rains: రైతన్నలను కరుణించిన వరుణుడు.. మరో నాలుగు రోజులపాటు వానలే వానలు
ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన వర్షాలు కురవలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూశారు. వర్షాలు కురవాలని పూజలు చేశారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. నిన్న జూలై 18న అత్యధిక వర్షపాతం నమైదైంది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వానలు కురిశాయి. రోడ్లు కాలువలను తలపించాయి. Also Read:Mukesh Chhabra : సీత గా నటించే… -
Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
Telangana Rains: తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వడగళ్ల వాన కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. -
Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. -
Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్
Telangana Rains: ఆంధ్రప్రదేశ్ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు -
Rain Alert: రానున్న 48 గంటల్లో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. రెండ్రోజుల పాటు కురిసే ఛాన్స్
Telangana Rains: తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..