తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2,620 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల మీదుగా లాటరీ చేపట్టనున్నారు.
తెలంగాణలో మద్యం షాపుల సంఖ్య భారీగా పెరిగింది.. జిల్లాలో వైన్ షాపుల రిజర్వేషన్ వివరాలు ప్రకటించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. రాష్ట్రంలో 404 మద్యం షాపులు పెరిగాయి… దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల సంఖ్య 2,216 నుండి 2,620కి పెరిగింది.. ప్రభుత్వం ముందుకు నిర్ణయించిన ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు జరగనుంది… ఇక, రిజర్వేషన్ల ప్రకారం.. గౌడ్‌లకు 363(15…