TS Wines Tenders: నేడు మద్యం షాపులకు డ్రా.. ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు
- నేడు తెలంగాణ మద్యం షాపులకు డ్రా
- ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2,620 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల మీదుగా లాటరీ చేపట్టనున్నారు. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు ఆమోదం అందించడంతో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు మొత్తం 95,137 దరఖాస్తులు వచ్చాయి. డ్రా (లాటరీ) పద్దతిలో మద్యం షాపులకు లైసెన్స్‌లు కేటాయించనున్నారు.
లాటరీ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్స్‌లను న్యాయపరంగా, పారదర్శకంగా కేటాయించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
ప్రాంతాల వారీగా వివరాలు ఇలా..
ఆదిలాబాద్: 40 షాపులకు 771 దరఖాస్తులు
కొమురం భీం అసిఫాబాద్: 32 షాపులకు 680 దరఖాస్తులు
మంచిర్యాల: 73 షాపులకు 1,712 దరఖాస్తులు
నిర్మల్: 47 షాపులకు 3,002 దరఖాస్తులు
జగిత్యాల: 71 షాపులకు 1,966 దరఖాస్తులు
కరీంనగర్: 94 షాపులకు 2,730 దరఖాస్తులు
పెద్దపల్లి: 77 షాపులకు 1,507 దరఖాస్తులు
రాజన్న సిరిసిల్ల: 48 షాపులకు 1,381 దరఖాస్తులు
ఖమ్మం: 122 షాపులకు 4,430 దరఖాస్తులు
కొత్తగూడెం: 88 షాపులకు 3,922 దరఖాస్తులు
జోగులాంబ గద్వాల: 36 షాపులకు 774 దరఖాస్తులు
మహబూబ్‌నగర్: 90 షాపులకు 2,487 దరఖాస్తులు
నాగర్‌కర్నూల్: 67 షాపులకు 1,518 దరఖాస్తులు
వనపర్తి: 37 షాపులకు 757 దరఖాస్తులు
మెదక్: 49 షాపులు – 1,920 దరఖాస్తులు
సంగారెడ్డి: 101 షాపులకు 4,432 దరఖాస్తులు
సిద్దిపేట్: 93 షాపులకు 2,782 దరఖాస్తులు
నల్లగొండ: 155 షాపులకు 4,906 దరఖాస్తులు
సూర్యపేట్: 99 షాపులకు 2,771 దరఖాస్తులు
యాదాద్రి భువనగరి: 82 షాపులకు 2,776 దరఖాస్తులు
కామారెడ్డి: 49 షాపులకు 1,502 దరఖాస్తులు
నిజామాబాద్: 102 షాపులు – 2,786 దరఖాస్తులు
మల్కాజిగిరి: 88 షాపులకు 5,168 దరఖాస్తులు
మేడ్చల్: 114 షాపులకు 6,063 దరఖాస్తులు
సరూర్‌నగర్: 134 షాపులకు 7,845 దరఖాస్తులు
శంషాబాద్: 100 షాపులకు 8,536 దరఖాస్తులు
వికారాబాద్: 59 షాపులకు 1,808 దరఖాస్తులు
జనగామా: 47 షాపులకు 1,697 దరఖాస్తులు
భూపాలపల్లి: 60 షాపులకు 1,863 దరఖాస్తులు
మహాబూబబాద్: 59 షాపులకు 1,800 దరఖాస్తులు
వరంగల్ రూరల్: 63 షాపులకు 1,958 దరఖాస్తులు
వరంగల్ అర్బన్: 65 షాపులకు 3,175 దరఖాస్తులు
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!