Home
Telangana Latest Crime News
Telangana Latest Crime News News
-
Software Employee Killed: సాప్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య.. గొంతు, కాలి నరాలు కోసి
అప్పు ఇచ్చిన ఆదుకున్నాడు.. మళ్లీ తిరిగి ఆ ఆప్పుఅడుగుతున్నాడనే కక్షతో అతడిని దారుణంగా హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు పంచాయతీలోని శాంతినగర్ కు చెందిన బీజేపీ మండల అద్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్ ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. -
Loan App Harassment: పండుగ పూట విషాదం.. లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
దీపావళి పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం జరిగింది. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఈఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటుచేసుకుంది. కొత్తకోటలో నివాసం ఉంటున్న శేఖర్ కొద్దిరోజుల క్రితం లోన్ యాప్ ద్వారా డబ్బులు అప్పుగా తీసుకున్నారు. -
Bike on Fire: పోలీసులపై కోపంతో తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి!
అమీర్‌పేట మైత్రివనం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన అశోక్‌ను ఆపి, బండి తాళం తీసుకున్నారు. మైత్రీవనంలో తాను నిర్వహించే మొబైల్ షాప్ వద్దకు వెళ్లి.. పెట్రోల్‌తో వచ్చాడు. తన బండిపై పోసి నిప్పంటించాడు.. -
Assault on lift giver: లిప్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజెక్షన్ తో దాడి.. ఆపై బైక్ తో..
Assault on lift giver: దొంగలు తమ వైఖరి మార్చుకోరు. ఏదో అనుకోని పరిస్థితుల్లో దొంగతనాలు చేశారని అనుకున్నా.. పదే పదే అదే పని చేస్తుంటే వారిని ఏమనాలి? దొంగతనాలకు పాల్పడటమేకాదు వారిపై దాడిచేసి ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ వారిపై పోలీసులకు సమచారం అందిస్తారేమో అనే భయంతో వారిప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు దుండగులు. ఈకాలంలో సహాయం చేసినా పాపంగా మారుతుంది. వారికి కావాల్సిందే తీసుకొని దాడిచేసి ప్రాణం తీస్తున్నారు. సహాయం చేసిన… -
Child Drinking Pesticide: కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి.. ఆసుపత్రి తరలిస్తుండగా..
Child Drinking Pesticide: అప్పటి వరకూ ఇంట్లో ఆడుకుంటూ కుటుంబంతో హాయిగా గడిపింది. నిన్న ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో కాసేపు ఆడుకుందామని బయటకు వెళ్లింది. అంతలోనే ఓఘటన ఆచిన్నారిని కబలించింది. బయట ఆడుకుంటుండగా.. ఓ బాటిల్‌ను చూసింది. కూల్‌డ్రింక్ అనుకుని ఆబాటిల్ను తాగడంతో.. ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు చేరింది. క్షణాల్లోనే జరిగిన ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన… -
Current Shock to Mother and Daughter: పండగపూట విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
పండగపూట ఆకుటుంబంలో విషాదం నెలకొంది. ఎంతో ఆనందంగా పండగ వాతావరణాన్ని తీర్చి దిద్దేంకు పనుల్లో నిమఘ్నమయ్యారు. పూలతో అలకరిస్తూ.. కల్లాపు చల్లుకుంటూ.. ఇంటిని నీటితో కడుగుతూ.. వినాయక చవితి పండుగను ఘనంగా ఇంట్లో జరుపుకునేందుకు అలకరించే పనిలో పడ్డారు. పాపం వారికి తెలియదు మృత్యువు వారికి పొంచి వుందని, పనిలో నిమగ్నమైన వారికి పక్కనే కరెంట్ తీగ వుందని గమనించలేక పోయింది ఆతల్లి. పని చేసుకుంటూ పక్కనే వున్న విద్యుత్ ఆమె తగలడంతో.. విలవిలలాడుతూ వున్న తల్లిని… -
Mother Killed Child: చైన్ స్నాచర్ చిన్నారి హత్యకేసులో కొత్త ట్విస్ట్.. మామూలు కథ కాదిది..!
జనగామ జిల్లా లో చైన్ స్నాచింగ్‌కు వచ్చి పాపను నీటిసంపులో పడేసి చంపిన ఘటన కొత్త మలుపు తిరిగింది. ప్రసన్న అనే మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఎవరూ రాలేదని.. తల్లే పాపను హత్య చేసి కట్టుకథ అల్లిందని పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ సీతారాం వెల్లడించారు. తల్లే ఆ చిన్నారిని నీటి సంపులో పడేసి ఏమీ తెలియనట్లు నాటకం ఆడి పోలీసులకు పెడదారి పట్టించేందుకు చూసిందని, అసలు సూత్రధారి చైన్ స్నాచర్…
తాజావార్తలు
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
-
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!