TS Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న ఐదు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరం తడిసి ముద్దయింది.
ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో అక్కడక్కడ వానలు కురుస్తుండగా, గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.
Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.
Telangana Rain: నైరుతి రాకతో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.