Nallu Indrasena Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేతను నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్లు ఇంద్రసేనారెడ్డి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.