మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సన్నద్ధమవుతోంది, ఇది ఆగస్టు రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో కొత్త బిల్లులు ఏవీ ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీని సమావేశపరచాలనే రాజ్యాంగ నిబంధనకు లోబడి సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది. breaking news, latest news, telugu news, telangana assembly sessions
Minister Harish Rao fires on union Government. Breaking News, Latest News, Big News, Minister Harish Rao, BJP, TRS, CM KCR, Telangana Assembly Sessions
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రం పై ఫైర్ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్…