CM KCR : పింఛన్లు పెంచుతాం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. అయితే.. ఈ రోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు విసిరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఏడెనిమిది సీట్ల ఆధిక్యంతో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అన్నారు. అయితే.. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మేము రూ.లక్ష వరకు చేస్తామన్నాం. ఓట్లు గుద్దితే మాకు 88 సీట్లు, వాళ్లకు 19 సీట్లు వచ్చాయి. ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు నమ్మరు. పింఛన్లు కూడా పెంచుతాం. కానీ ఒకేసారి పెంచం. తప్పుడు హామీతో గెలుద్దామని కాంగ్రెస్ చూస్తోంది. మా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. ఒక్కొక్కటిగా ప్రయోగిస్తాం అని కేసీఆర్ తెలిపారు.
Also Read : Legislative Council : శాసనమండలిలో ఐదు బిల్లులు ఆమోదం
Also Read
అప్పులు చేసిన రాష్ట్రాల్లో మనది 23 స్థానమని, అందరి కంటే తక్కువ అప్పులు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన జాబితాలో మనం తక్కవ అప్పులు చేసిన రాష్ట్రమన్నారు. కాంగ్రెస్ కేసీఆర్ కి పిండం పెడతాం అంటున్నారని, ఇవన్ని చేసినందుకా పిండం పెట్టేది అని ఆయన ధ్వజమెత్తారు. ఇదా సంస్కారం.. విచ్చల విడిగా మట్లాడుతున్నారు.. సంస్కారం ఉండాలి కదా.. మీరు మాట్లాడిన మాటలకు తటా తీసే వాళ్ళం.. సంయనం తో ఉన్నాం.. ఉద్యమంలో ఉన్న వాళ్లకు తుపాకులతో దూసుకుని పోయినోడు కాంగ్రెస్ అధ్యక్షుడు.. రాజీనామా చెయ్ అంటే అమెరికా పారిపోయాడు బీజేపీ అధ్యక్షుడు.. పిండం పెడతా అంటే.. బాధ అనిపిస్తుంది. పోలీసులకు చెప్పి చేయలేక పొదుమా.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెడతారో ప్రజలు ఆలోచిస్తున్నారు.. కరెంట్ ఇస్తాం అన్నది 9 గంటలు.. ఇచ్చింది ఆరు గంటలు.. మేము 24 గంటలు ఇస్తున్నాం అంటే దాని మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.’ అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Legislative Council : శాసనమండలిలో ఐదు బిల్లులు ఆమోదం
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!