Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారంలో భాగంగా..
Etala Rajender: బెదిరిస్తే భయపడం.. మేము ఫైటర్లమే అని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మల్లన సాగర్ ఆక్రమణదారుల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఈటెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Sandra Venkata Veeraiah: ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కోసం చివరి వరకు కష్టపడిన వ్యక్తి అని ఆయన అన్నారు.
Nirmala Sitharaman: పెట్రోల్ మీద వ్యాట్ వేసింది తెలంగాణ.. కేంద్రం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాంపైన్ లో నా మొదటి మీటింగ్ ఇదని అన్నారు.
Nallala Odelu: బాల్క సుమన్ ఎక్కడికి ప్రచారం కు వచ్చినా చెప్పుల తో తరమాలని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక్ ఇంట్లో ఐటి దాడుల పై నల్లాల ఓదెలు స్పందించారు.
Bndi Sanjay: తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Balka Suman: అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని వివేక్ పై చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మరో 9 రోజుల్లో ఓటింగ్ జరగనున్నందున అన్ని పార్టీలు ప్రచారాన్ని రద్దు చేసుకున్నాయి. ఈ సమయంలో అతను టెంప్ట్ అయ్యాడు.
Mulugu Seethakka: ములుగులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి సీతక్క ఫోటోను అక్కడ స్పష్టంగా కనిపించేలా ప్రింట్ చేయాలని ఆరోపిస్తూ సోమవారం రాత్రి ములుగు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీఓ అంకిత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.