యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు తేజ. తాజాగా తేజ నటించిన మిరాయ్ పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది మిరాయ్. Also Read : OGTrailer : పవర్…
తేజ సజ్జా హీరోగా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచాయనే చెప్పాలి. కాగా నిన్న రాత్రి అటు ఓవర్సీస్ తో పాటు…
హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా.. నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా…
హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కింద పురి డేట్‌కు షిఫ్టై ఆ టీంకి ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కానీ ఇంచుమించు 10 సినిమాలను దాటుకుని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్స్ త్రీ చోటా…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ కు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుత్తం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ‘మిరాయ్’ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. హిందీ లో ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘ ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తోంది. Also Read : Pawan…
Ghati-Mirai-The Girlfriend : అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అన్నట్టు.. టాలీవుడ్ లో సినిమాలు వస్తే ఒకేసారి కుప్పలుగా ఒకేరోజు వచ్చేస్తాయి. లేదంటే చాలా కాలం గ్యాప్ ఇస్తాయి. ఆగస్టులో పెద్దగా సినిమాల పోటీ కనిపించట్లేదు. కానీ సెప్టెంబర్ 5న మాత్రం చాలా సినిమాలో పోటీ పడుతున్నాయి. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఘాటీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తేజసజ్జ…
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజాకు నార్త్ బెల్ట్‌లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తేజ సజ్జా చిరంజీవి చిన్న నాటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు…
హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో తేజా సజ్జా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, తేజ సజ్జ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read: Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్..…