ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా, మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్ గా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్ భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన…