Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల
- నేడు తేజా సజ్జా పుట్టిన రోజు
- స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మిరాయ్ యూనిట్
- పాన్ ఇండియా సినిమాగా రానున్న మీరాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో తేజా సజ్జా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, తేజ సజ్జ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read: Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్.. ఎవరంటే..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తేజా సజ్జా పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో తేజ సజ్జా మండుతున్న ఇనుప రాడ్‌ను పట్టుకుని తనను తాను పడిపోకుండా కాపాడుకోవడం, వస్తువులు పైనుండి పడటాన్ని చూపిస్తూ, ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ దైర్యంగా పోరాడుతున్న హీరోఇజాన్ని చూపించాడ. వెనుక ఒక పురాతన దేవాలయాన్ని కూడా చూపించాడు దర్శకుడు. ఈ పోస్టర్ లో చూపించిన యాక్షన్ ఘట్టాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. అత్యున్నత స్థాయి నిర్మాణ ప్రమాణాలతో ఎక్కడ కాంప్రమైస్ కాకుండా భారీ బడ్జెట్ లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం నుండి గతంలో రిలీజ్ చేసిన తేజ సజ్జ మరియు మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసే ఫస్ట్-లుక్ పోస్టర్లు మరియు గ్లింప్‌లు అద్భుతమైన స్పందననురాబట్టడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మిరాయ్‌ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న వేసవిలో 2డి మరియు 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?