Kollywood : మిరాయ్ కి చుక్కలు చూపిస్తున్న కోలీవుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కింద పురి డేట్‌కు షిఫ్టై ఆ టీంకి ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కానీ ఇంచుమించు 10 సినిమాలను దాటుకుని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్స్ త్రీ చోటా ఫిల్మ్స్ కాంపిటీషన్‌ను తట్టుకోవాలి.
డీఎన్ఎతో రీసెంట్లీ డీసెంట్ హిట్ అందుకున్న అధర్వ నుండి వస్తోన్న నెక్ట్స్ ఫిల్మ్ తనల్. దీన్ని తెలుగులో టన్నల్ పేరుతో డబ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న తనల్ సెప్టెంబర్ 12న తమిళంలో రిలీజ్ కాబోతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బ్లాక్ మెయిల్ మూవీ కూడా ఇదే డేట్‌పై కర్చీఫ్ వేసింది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తున్నాయి. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ అర్జున్ దాస్ హీరోగా నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ బాంబ్. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా తీర్చిదిద్దిన బాంబ్ ఈ ఫ్రైడేనే థియేటర్లలోకి రాబోతుంది. ఇక వీటితో పాటు కుమార సంభవం, కాయల్, యోలో, మధురై 16, ఉరుత్తు ఉరుత్తు లాంటి చిన్న చితకా చిత్రాలు ఓ పది ఉన్నాయి. ఈ చిన్న సినిమాలను తట్టుకుని మిరాయ్ నిలబడాలి. చోటా సినిమానా, భారీ బడ్జెట్ అయినా.. చివరికీ కంటెంట్ కీలకం కాబట్టి.. తమిళ ఆడియన్స్ తేజ సజ్జాకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో.
Also Read
తాజావార్తలు
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!