Russia China Iran Support: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న చైనా – రష్యాలు సోమవారం టెహ్రాన్‌పై యూరోపియన్ దేశాలు (EU) ప్రతిపాదించిన UN ఆంక్షలను తిరస్కరించాయి. దీంతో ఇరాన్‌కు ఈ రెండు దేశాల నుంచి భారీ మద్దతు లభించినట్లు అయ్యింది. ఈ రెండు దేశాల నిర్ణయంతో యూరోపియన్ ఆంక్షలకు వ్యతిరేకత నుంచి ఇరాన్‌కు పెద్ద రిలీఫ్ లభించింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లతో సహా E3 అని పిలువబడే దేశాలు ఇటీవల ‘స్నాడ్‌బ్యాక్…