Megabook S14: వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను, ఆవిష్కరణలను వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2025 (MWC 2025)లో ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ఇప్పటికే వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇంకా అనేక ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. ప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్ టెక్నో మెగాబుక్ S14 పేరుతో విడుదల చేసింది. టెక్నో ప్రకారం, టెక్నో మెగాబుక్ S14 ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే తక్కువ బరువు కలిగిన 14 అంగుళాల…