టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్‌లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. కొత్తకొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో దీన్ని తీర్చిదిద్దింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా ఐఓఎస్ 16 (iOS 16)ను ప్రవేశపెట్టింది యాపిల్. ఐఫ
టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులకు అమెజాన్ మంచి ఆఫర్లు అందిస్తోంది. మీకు అనుకూలంగా, మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడింది. బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎ�
విశ్వవ్యాప్తంగా యాపిల్ ఫోన్ అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా అదే. అయితే, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్‌ల తయారీని పెంచాలని భావిస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన�
ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఫోన్ చేతిలో ఉంచుకుని మాట్లాడే సంప్రదాయం పోయింది. ఫోన్ జేబులో వున్నా… బ్యాగ్ లో వున్నా ఎంచక్కా ఇయర్ బడ్స్ సాయంతో కాల్స్ అటెండ్ చేయవచ్చు. మ్యూజిక్ వినవచ్చు. ప్రయాణాల్లో బోరింగ్ లేకుండా మంచి అనుభూతి పొందవచ్చు. JBL 130 NC ఇయర్ బడ్స్ ధర ఇండియాలో రూ. 4999 నుంచి ప�
మెటావర్స్..! టెక్ ప్రపంచంలో ఇదే లేటెస్ట్ ట్రెండ్. సరికొత్త సాంకేతిక మాయాలోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్ గా మన ప్రసెన్స్ లేకపోయినా… అవతార్‌ల రూపంలో లైవ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. చర్చలు.. సమావేశాలే కాదు.. రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పన�
వన్ ప్లస్ ఫోన్ కి దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. టెక్ ప్రియులంతా OnePlus 10 Pro గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఎక్కువ సౌండ్ క్లారిటీ కలిగి ఉంటుంది. మార్చి 31న ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు వన్ ప్లస్ ప్రకటించింది. ఆసక్తిగల అభిమానులు OnePlus 10 Pro లాంచ్ పేజీని లే