Infinix Hot 60i 5G: 50MP కెమెరా, 6,000mAh భారీ బ్యాటరీ ఫీచర్ల బడ్జెట్ ఫోన్.. తగ్గింపు ధరతో తీసుకొస్తున్న ఇన్ఫినిక్స్!
- 50MP కెమెరా, 6,000mAh భారీ బ్యాటరీ
- అధునాతన AI ఫీచర్లు.
- పదివేల లోపు రానున్న Infinix Hot 60i 5G.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Hot 60i 5G: చైనీస్ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ త్వరలో భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G (Infinix Hot 60i 5G) ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇదివరకు విడుదలైన Hot 60i 4G వెర్షన్‌కు ఇది 5G వెర్షన్‌గా విడుదల కాబోతుంది. ఈ మొబైల్ షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ వంటి నాలుగు రంగుల ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం కానుంది.
ఇక ప్రధాన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G లో హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌తో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యుయల్ LED ఫ్లాష్, HDR, పానోరమా మోడ్‌లు ఉంటాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC తో పనిచేస్తుంది. అలాగే ఈ రాబోయే 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండి.. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇంత పెద్ద బ్యాటరీని అందిస్తున్న మొదటి ఫోన్‌గా కంపెనీ చెబుతోంది. దీనికి IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.
Also Read
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
Ravi Raja Pinisetty : అసిస్టెంట్‌గా నా కొడుకుని రామ్ గోపాల్ వర్మ దగ్గరికి పంపి తప్పు చేశా..

ఈ ఫోన్‌లో అనేక ఆధునిక AI ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. వీటిలో Circle to Search, AI Eraser, AI Extender, AI Call Translation, AI Wallpaper, AI Image Generation వంటి పలు ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్ ఆధారిత ఫీచర్లు అందించబడనున్నాయి. ఇదివరకే ఈ మొబైల్ బంగ్లాదేశ్‌లో విడుదల కాగా అక్కడ Infinix Hot 60i (4G వెర్షన్) 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర BDT 13,999 (సుమారు 10,000)గా నిర్ణయించారు.

భారతదేశంలో రానున్న 5G వెర్షన్ ధర దీనికి సమానంగా లేదా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. అక్కడ విడుదలైన 4G వెర్షన్ మొబైల్ లో మీడియాటెక్ హెలియో G81 SoC, 6.78-అంగుళాల IPS LCD ఫుల్-HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, 800 nits బ్రైట్‌నెస్), 5,160mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్) ఉన్నాయి. 5G వెర్షన్ ఈ స్పెసిఫికేషన్లను మరింత మెరుగైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, ఇంకా సరికొత్త డిజైన్‌తో విడుదల కానుంది.
Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్, వాల్‌మార్ట్.. భారత్ స్టాక్ నిలిపివేత!

తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!