iQOO TWS Air 3 Pro: 50dB ANC, DeepX 3.0 స్టీరియో సౌండ్లతో TWS ఎయిర్ పాడ్స్ లాంచ్!
- IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్
- ఒక్క ఛార్జ్‌తో ఇయర్‌బడ్స్ 9.5 గంటలు, కేసుతో కలిపి అయితే 47 గంటలు బ్యాటరీ లైఫ్.
- 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్.
- iQOO TWS Air 3 Pro TWS ఎయిర్ పాడ్స్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO TWS Air 3 Pro: iQOO TWS Air 3 Proను కంపెనీ తాజాగా చైనాలో iQOO Z10 Turbo+ 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు విడుదల చేసింది. ఈ TWS హెడ్‌సెట్ కలిపి గరిష్టంగా 47 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 12mm డ్రైవర్స్ ఉండి, గరిష్టంగా 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్ట్ చేస్తాయి. వీటితోపాటు, iQOO 10,000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో కూడిన పవర్ బ్యాంక్‌ను కూడా లాంచ్ చేసింది. ఇందులో బిల్ట్-ఇన్ కేబుల్, L-ఆకార రీచార్జబుల్ USB Type-C పోర్ట్ డిజైన్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఇక ఈ iQOO TWS Air 3 Pro చైనా ధర 199 CNY అంటే సుమారు రూ. 2,400గా నిర్ణయించారు. ఇవి స్టార్ డైమండ్ వైట్, స్టార్ యెల్లో కలర్ ఆప్షన్లలో వివో చైనా e-store లో అందుబాటులో ఉంది. అలాగే ఇవి iQOO Z10 Turbo+ 5G తో కలిపి కొనుగోలు చేస్తే ధర 159 CNY అంటే సుమారు రూ.1,900 మాత్రమే పడుతుంది. ఇక iQOO 22.5W 10,000mAh పవర్ బ్యాంక్ స్టార్రి యెల్లో రంగులో 99 CNY అంటే సుమారు రూ.1,200కి లభ్యం అవుతుంది. మరి ఈ కొత్త iQOO TWS Air 3 Pro స్పెసిఫికేషన్స్ ను చూసేద్దామా..
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
Film Industry Workers Strike: సినీ కార్మికుల సమ్మె.. కానరాని పరిష్కారం!

iQOO TWS Air 3 Pro స్పెసిఫికేషన్స్:
డిజైన్: సాంప్రదాయ in-ear డిజైన్, సిలికాన్ ఇయర్‌టిప్స్.
డ్రైవర్స్: 12mm డైనమిక్ డ్రైవర్స్.
ANC: 50dB వరకు అడాప్టివ్ ANC, ట్రాన్స్‌పరెన్సీ అండ్ మైల్డ్ మోడ్‌లు.
మైక్రోఫోన్స్: కాల్ నాయిస్ రిడక్షన్ కోసం 3 మైక్రోఫోన్స్.
ఆడియో టెక్నాలజీ: DeepX 3.0 స్టీరియో సౌండ్.

గేమింగ్ మోడ్: 44ms లో-లాటెన్సీ.
కనెక్టివిటీ: Bluetooth 6.0, మల్టీ-డివైస్ కనెక్షన్, SBC, AAC, LC3 ఆడియో కోడెక్స్.
బ్యాటరీ లైఫ్: ఒక్క ఛార్జ్‌తో ఇయర్‌బడ్స్ 9.5 గంటలు, కేసుతో కలిపి అయితే 47 గంటలు.
రేటింగ్: IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్.
బరువు: ఒక్క ఇయర్‌బడ్ – 3.8g, కేసుతో కలిపి – 38g.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..