Home
Tech News
Tech News News
-
Sim binding: “సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు”.. మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్..
Sim binding: సిమ్ లేకుండా, అదే నెంబర్‌తో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. మార్చి 1, 2026 నుంచి ‘‘సిమ్ బైండింగ్’’ అనే కొత్త నిబంధన రాబోతోంది. దీని వల్ల మొబైల్లో సిమ్ ఉండీ, దాని నెంబర్లో లింక్ అయితేనే వాట్సాప్ పనిచేస్తుంది. ఏ నంబర్లో వాట్సాప్ వాడుతున్నారు, ఆ సిమ్ తప్పనిసరిగా ఫోన్లో ఉండాలి. ఒక వేళ ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే పనిచేయదు. సైబర్ మోసాలు, నకిలీ అకౌంట్లను అరికట్టడానికి ప్రభుత్వం… -
Google Big Update: మీ ఫోన్ దొంగిలించినా డేటా సేఫ్.. Gmail లో జెమిని మ్యాజిక్.!
నేటి డిజిటల్ యుగంలో మన స్మార్ట్‌ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. అది మన బ్యాంక్ అకౌంట్, మన వ్యక్తిగత జ్ఞాపకాలు , రహస్య సమాచారానికి ఒక నిధి. అటువంటి ఫోన్ పొరపాటున దొంగిలించబడితే కలిగే నష్టం వర్ణనాతీతం. దీనిని దృష్టిలో ఉంచుకుని గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ‘థెఫ్ట్ ప్రొటెక్షన్’ ఫీచర్‌ను , జీమెయిల్ వాడకాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘జెమిని AI’ అప్డేట్ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ థెఫ్ట్ ప్రొటెక్షన్..… -
WhatsApp: వాట్సాప్ ప్రైవసీపై మరో వివాదం.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. మెటా క్లారిటీ.!
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) ప్రైవసీకి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వాట్సాప్ తన యూజర్ల మెసేజ్‌లను రహస్యంగా చదువుతోందని అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా కొత్త చర్చకు దారితీసింది. దీనిపై టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న వాట్సాప్, తాము అందించే ప్రతి మెసేజ్… -
Signal Founder’s New AI.. ప్రైవసీకి న్యూ లెవల్
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ (Artificial Intelligence) చాట్బాట్ల హవా నడుస్తోంది. అయితే, మనం చేసే సంభాషణలు, మన వ్యక్తిగత డేటా ఎంతవరకు సురక్షితం? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘సిగ్నల్’ (Signal) వ్యవస్థాపకుడు మోక్సీ మార్లిన్స్పైక్ ‘కాన్ఫర్’ (Confer) పేరుతో సరికొత్త ప్రైవసీ ఫోకస్డ్ ఏఐ చాట్‌బాట్‌ను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఏమిటీ ‘కాన్ఫర్’ (Confer) చాట్‌బాట్? కాన్ఫర్… -
Amazon Smart Home విప్లవం.. కొత్త Eco షో సిరీస్‌తో ఇంటికి అత్యాధునిక హంగులు
భారతదేశంలో స్మార్ట్ హోమ్ పరికరాల వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, అమెజాన్ తన ఎకో షో లైనప్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దింది. ఈ కొత్త తరం పరికరాలు కేవలం స్మార్ట్ స్పీకర్లుగా మాత్రమే కాకుండా, ఇంటి నిర్వహణను సులభతరం చేసే పూర్తిస్థాయి మేనేజర్లుగా అవతరించాయి. అత్యాధునిక డిజైన్, వేగవంతమైన పనితీరు , భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడిన AI ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అద్భుతమైన విజువల్ అనుభవం , ఆధునిక డిజైన్ ఈ కొత్త పరికరాల్లో… -
Google’s Big Move : భారత స్టార్టప్‌లకు గూగుల్ బంపర్ ఆఫర్.!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రంగంలో భారతీయ స్టార్టప్‌ల సామర్థ్యాన్ని గుర్తించిన టెక్ దిగ్గజం గూగుల్, వారి అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలను ప్రకటించింది. ఇటీవలే జరిగిన ‘గూగుల్ AI స్టార్టప్ కాన్క్లేవ్’లో భాగంగా భారతీయ AI రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. 1. మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్.. స్టార్టప్‌ల నుండి గ్లోబల్ బ్రాండ్ల వరకు చాలా వరకు… -
Samsung Galaxy A07 5G విడుదల.! అదిరే ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ ‘A’ సిరీస్‌లో భాగంగా సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్, Samsung Galaxy A07 5Gని థాయ్‌లాండ్ మార్కెట్లో నిశ్శబ్దంగా లాంచ్ చేసింది. 6,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ , 6 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన ఫీచర్లు , స్పెసిఫికేషన్లు: 1. డిస్ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+… -
Amazon Saleకు ముందే Google Pixel 10పై భారీ తగ్గింపు.. తక్కువ ధరకే కొనే సువర్ణావకాశం.!
స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు గూగుల్ అదిరిపోయే వార్త చెప్పింది. ప్రతి ఏటా నిర్వహించే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కావడానికి ముందే, గూగుల్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ Pixel 10 ధరను భారీగా తగ్గించింది. ప్రీమియం ఫీచర్లు, అత్యుత్తమ కెమెరా నాణ్యత కలిగిన ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. Good News : రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల డిస్కౌంట్ , ఆఫర్ వివరాలు:… -
Snapchat Offer : స్నాప్‌చాట్ Storage టెన్షన్ ఇక లేదు.! Subscription లేకుండా Memory సేవ్.!
స్నాప్‌చాట్ వినియోగదారులకు ఇప్పుడు ‘మెమరీస్ స్టోరేజ్ ఫుల్’ అనే హెచ్చరిక తరచుగా కనిపిస్తోంది. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా సేవ్ చేయడం వల్ల 5GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. దీనివల్ల చాలామంది అదనపు స్టోరేజ్ కోసం ప్రతి నెలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. కానీ, ఒక చిన్న సెట్టింగ్ ద్వారా మీరు ఈ డబ్బును ఆదా చేయడమే కాకుండా, మీ ఫోన్ , స్నాప్‌చాట్ స్టోరేజ్‌ను పూర్తిగా ఖాళీ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ లేకుండా డేటాను ఎలా సేవ్… -
Google Photosలో అదిరే ఫీచర్.. ఇకపై మీకు నచ్చిన సమయంలోనే బ్యాకప్..!
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అత్యంత ఇష్టమైన యాప్స్‌లో ‘గూగుల్ ఫోటోస్’ ఒకటి. ఫోటోలను భద్రపరుచుకోవడానికి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఇప్పటివరకు ఇందులో ఒక చిన్న లోటు ఉండేది. ఫోటోలు ఎప్పుడు బ్యాకప్ అవ్వాలి అనే నిర్ణయం గూగుల్ చేతుల్లోనే ఉండేది. దీనివల్ల కొన్నిసార్లు డేటా త్వరగా అయిపోవడం లేదా ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు బ్యాకప్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు “బ్యాకప్ షెడ్యూలింగ్” ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఏమిటీ…
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..