OPPO Enco Buds3 Pro: IP55 రేటింగ్, 54 గంటల లిసనింగ్ టైమ్ తో వచ్చేసిన కొత్త ఒప్పో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్!
- OPPO Enco Buds3 Pro భారత మార్కెట్లో లాంచ్
- IP55 రేటింగ్, 54 గంటల లిసనింగ్ టైమ్
- 10 నిమిషాల చార్జ్‌తో 4 గంటలు (సింగిల్ చార్జ్).
- 58mAh బ్యాటరీ, సింగిల్ చార్జ్‌తో 12 గంటల లిసనింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Enco Buds3 Pro: ఒప్పో తాజాగా తన కొత్త K13 టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు OPPO Enco Buds3 Proను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 12.4mm టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్స్, మంచి బాస్ అనుభూతిని అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ కేస్‌తో కలిపి గరిష్టంగా 54 గంటల లిసనింగ్ టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. మరి ఈ కొత్త ఒప్పో Enco Buds3 ప్రో ఇయర్‌బడ్స్
ప్రధాన ఫీచర్లు ఏంటో చూసేద్దామా..
Vizag: బ్రేక్ ఫెయిల్యూరా? డ్రైవర్ తప్పిదమా? మహిళ నిండు ప్రాణాలు తీసిన ఆర్టీసీ బస్సు!
Also Read
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..


* 12.4మి.మీ. ఎక్స్‌ట్రా లార్జ్ టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్ – గాఢమైన, శక్తివంతమైన బాస్ కోసం
* బ్లూటూత్ 5.4 సపోర్ట్, గూగుల్ ఫాస్ట్ పేర్ సదుపాయం
* SBC మరియు AAC కోడెక్‌లు, డ్యువల్-డివైస్ కనెక్షన్ సపోర్ట్
* కేవలం 47ms అల్ట్రా-లో లాటెన్సీ
* IP55 రేటింగ్ – డస్ట్, వాటర్ రెసిస్టెన్స్

* డబుల్-టాప్‌తో కెమెరా కంట్రోల్ (OPPO ColorOS 12 లేదా తరువాతి వెర్షన్‌లో)
* ఇయర్‌బడ్స్‌లో 58mAh బ్యాటరీ – సింగిల్ చార్జ్‌తో 12 గంటల లిసనింగ్
* కేస్‌లో 560mAh బ్యాటరీకి మొత్తం 54 గంటల లిసనింగ్ చేయవచ్చు.
* ASAP చార్జింగ్ – 10 నిమిషాల చార్జ్‌తో 4 గంటలు (సింగిల్ చార్జ్) / 8 గంటలు (కేస్‌తో).
Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..!


ధర:
ఒప్పో Enco Buds3 Pro Glaze వైట్, గ్రాఫైట్ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ .1,799గా నిర్ణయించారు. ఇక ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఆగస్టు 27వ తేదీ నుంచి ఒప్పో స్టోర్, ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!