సూపర్ స్లిమ్ డిజైన్, టాప్-క్లాస్ AI ఫీచర్స్, IP68+IP69+IP69K సర్టిఫికేషన్లతో Nubia Air లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nubia Air: IFA 2025 లో ZTE తన తాజా స్మార్ట్‌ఫోన్ nubia Air ని లాంచ్ చేసిందిట. ఇది “Air-style” విభాగంలో విడుదల చేసిన తొలి మొబైల్. ఇది 5.9mm మాత్రమే మందం ఉన్న స్లిమ్ బాడీ, 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 5000mAh పెద్ద బ్యాటరీ, ఇంటెలిజెంట్ AI ఫీచర్లు, అలాగే కేవలం 172 గ్రాములు బరువు ఉండడంతో ఈ ఫోన్ ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి.
స్లిమ్ బాడీ, పెద్ద బ్యాటరీ:
nubia Air 5.9mm సూపర్ స్లిమ్ అయినప్పటికీ, 5000mAh సామర్థ్యమైన బ్యాటరీని కలిగి ఉంది. nubia AI పవర్-సేవింగ్ టెక్నాలజీతో.. ఈ ఫోన్ 1,000 చార్జ్ సైకిల్స్ వరకు నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, యూజర్లు మూడు సంవత్సరాల పైగా నమ్మదగిన, రోజువారీ ఉపయోగం కోసం దీన్ని ఉపయోగించవచ్చు.
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
టాప్-లెవల్ వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్:
nubia Air మొబైల్ IP68, IP69, IP69K సర్టిఫికేషన్లతో అందుబాటులో ఉంది. ఇది 1.5m లో 30 నిమిషాలు నీటిలో మునిగినా లేదా 80°C హై-ప్రెజర్ వాటర్ జెట్ ఎదుర్కొన్నా, ఫోన్ సురక్షితంగా ఉండగలదు. అలాగే ఇది అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్, 6,000 కంటిన్యూస్ డ్రాప్ టెస్టులు, 600 రోలింగ్ డ్రాప్ టెస్టులు ఇంకా 5 ఫ్రీ-ఫాల్ రౌండ్స్ ద్వారా దీని డ్యూరబిలిటీ పరీక్షించబడింది.
ఏజ్ జస్ట్ జస్ట్ నెంబర్.. బౌలర్లపై విరుచకపడ్డ Kieron Pollard! 17 బంతుల్లోనే?

ప్రాసెసర్ & AI ఫీచర్లు:
ఈ కొత్త nubia Air UNISOC T8300 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో, AI పెర్ఫార్మన్స్ ఇంజిన్ సహాయంతో పనిచేస్తుంది. CPU పనితీరును ఆప్టిమైజ్ చేసే AI షెడ్యూలింగ్, అరుదుగా ఉపయోగించే యాప్‌లను ఫ్రీజ్ చేసే యాప్ ఫ్రీజ్ వంటి ఫీచర్లు బ్యాటరీ జీవితం 20% పొడిగిస్తాయి. అలాగే పవర్ ఖర్చు 25% తగ్గిస్తాయి.
nubia Air స్పెసిఫికేషన్లు:
* 6.78-inch 1.5K AMOLED, 120Hz, 440ppi, 4500 nits, Corning Gorilla Glass 7i
* 8GB RAM (డైనమిక్ RAM తో 12GB వరకు), 256GB స్టోరేజ్
* UNISOC T8300 (2×2.2GHz Cortex-A78 & 6×2.0GHz Cortex-A55) + Mali-G57 MP2 GPU
* 50MP + 2MP + Auxiliary Rear Camera, 20MP Front Camera
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్
* Smart AI ఫీచర్లు: Dynamic Image, AI Sport Snapshot, Video Anti-shake, AI Magic Photos, Real-time Translate, Dual-Mic AI Noise Cancellation
* HiFi 4 DSP ఆడియో, 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS
* డైమెన్షన్స్: 164.2 x 76.6 x 6.7 mm; బరువు: 172 g
* 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్
Road Accident: టస్కర్ కిందపడి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!

nubia Air టైటానియం బ్లాక్, స్ట్రిమర్ బ్లాక్, టైటానియం డెసర్ట్ కలర్ లలో వస్తుంది. మొదట యూరప్‌లో విడుదల అయినా తరువాత సౌత్ ఈస్ట్ ఆసియ, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ లతోపాటు ఇతర మార్కెట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర USD 279 (రూ. 24,695).
తాజావార్తలు
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!