4K సపోర్ట్, డాల్బీ విజన్ లాంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Pro Mini LED 2026 Series లాంచ్.. ధర ఎంతంటే?
- Xiaomi TV S Pro Mini LED 2026 సిరీస్ లాంచ్..
- 4K, డాల్బీ విజన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్
- ధర రూ.77,000 నుండి మొదలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi TV S Pro Mini LED 2026 Series: షియోమీ గ్లోబల్ మార్కెట్స్‌లో కొత్త TV లైన్‌అప్ Xiaomi TV S Pro Mini LED 2026 సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలు 55 అంగుళాల, 65 అంగుళాల, 75 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్స్ 4K రిజల్యూషన్‌తో పాటు QD-Mini LED ప్యానెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలు గూగుల్ టీవీ మీద రన్ అవుతూ quad-core Cortex-A73 ప్రాసెసర్ తో వస్తాయి. 3GB ర్యామ్, నారో బజెల్స్, డ్యూయల్ 15W స్పీకర్స్ డాల్బీ ఆటమ్స్ అండ్ హర్మాన్ AudioEFX ట్యూనింగ్‌తో అందించబడుతున్నాయి.
Singer Zubeen Garg: నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టం.. జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం సీఎం హెచ్చరిక
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ఈ సిరీస్ టీవీలు 4K (2160×3840 pixels) రిజల్యూషన్‌తో వస్తాయి. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండగా అదే గేమ్ బూస్ట్‌లో 288Hz వరకు పెరుగుతుంది. 120Hz Motion Estimation Motion Compensation (MEMC) సపోర్ట్ చేస్తూ, 94% DCI-P3 కలర్ కవరేజ్ అందిస్తుంది. HDR సపోర్ట్ Dolby Vision, HDR10+, HLG లతోపాటు ఫిలింమేకర్ మోడ్‌ను కలిగి ఉంది. టీవీలు క్వాడ్ కోర్ కార్టెక్స్-A73 ప్రాసెసర్, Mali-G52 MC1 GPU, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్‌తో రన్ అవుతాయి. ఆడియో కోసం డ్యూయల్ 15W స్పీకర్స్, డాల్బీ ఆటమ్స్, హర్మాన్ AudioEFX ట్యూనింగ్ అందించబడింది. వీటికి Auto Low Latency Mode (ALLM), Variable Refresh Rate (VRR), eARC (Dolby Atmos Passthrough) సపోర్ట్ కూడా ఉంది.
Illegal immigrants: అక్రమంగా దేశ రాజధానిలోకి చొరబడ్డ బంగ్లాదేశీయులు
కనెక్టివిటీ పరంగా, షియోమీ టీవీ S Pro Mini LED 2026 Wi-Fi 6, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2 వంటి సౌకర్యాలను కలిగి ఉంది. 3x HDMI 2.1, 2x USB, Ethernet, Optical Audio Out, 3.5mm ఆడియో జాక్, CI+ Slot వంటి పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫీచర్స్‌లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్, గూగుల్ కాస్ట్, ఆపిల్ ఎయిర్ ప్లే, మిరక్యాస్ట్ ఉన్నాయి. ఇవి వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఇక ధర విషయానికి వస్తే.. 55 అంగుళాల మోడల్ ధర EUR 699 (77,000), 65 అంగుళాల మోడల్ EUR 899 (93,000), 75 అంగుళాల మోడల్ EUR 1,099 (1,14,400). ఈ మూడు మోడల్స్ డార్క్ గ్రే కలర్‌లో మాత్రమే లభిస్తాయి.
Experience the #XiaomiTV S Pro Mini LED Series 2026, and enjoy a brilliant display, ultra-low reflection, impressive sound, and countless features for your home entertainment.
Grab it now!
Xiaomi Official: https://t.co/dXRVWYnF2B
Shopee: https://t.co/dlXxMhsfxx
Lazada:… pic.twitter.com/xdibWD8VSX— Xiaomi Singapore (@XiaomiSingapore) September 25, 2025
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!