Threads: ట్విటర్‌కి పోటీగా వచ్చిన Meta's Threads యాప్‌ను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ యాప్ కోట్లాది మంది వినియోగదారులను కూడగట్టుకుంది. అయితే ఇప్పుడు థ్రెడ్‌ల లోగోకు సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Threads App: Meta జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్‌ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు.
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు.
Byju’s Layoffs: భారతదేశంలోని ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ తదుపరి రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. దీని వల్ల 500 నుంచి 1000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
Fake Smartphone Deal: మీకు ఐఫోన్ కావాలా.. అది కూడా చాలా తక్కువ ధరకు.. అంటే కేవలం రూ.5000లకే. అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోకండి.. తక్కువకే iPhone 14 Pro Maxమీకు సొంతం అవుతుంది.
Instagram Scam Alert: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో కొత్త ఆన్లైన్ స్కామ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో స్కామర్లు ప్రతిరోజూ కొత్త వాటిని కనుగొంటారు.
New Parliament Building: టెక్నాలజీ శరవేగంగా మారుతోంది. దేశంలో ఇంతకుముందు బడ్జెట్ కాగితంపై రూపొందించేవారు, కానీ మోడీ ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద మార్పులు సంభవించాయి. బడ్జెట్ రూపకల్పన పేపర్‌లెస్‌గా మారింది.
YouTube : యూట్యూబ్ వినియోగదారులకు హెచ్చరికలను జారీ చేసింది. సంస్థ తరఫున ఏదైనా లింక్ వస్తే తేలికగా తీసుకోవద్దని తెలిపింది. నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రియేటర్లకు YouTube ప్రధాన ఆదాయ వనరు.
Jio : రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది.