Home
Tech Layoffs
Tech Layoffs News
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
Tech Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగ ప్రవేశంతో ఐటీ టెక్ పరిశ్రమల్లోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐలపై అన్ని కంపెనీలు కూడా భారీ పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల్ని లేఆఫ్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఉద్యోగి ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం నుంచి తీసేశారని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. పాత ఉద్యోగం… -
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
Adidas Layoffs: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ (Adidas) గురుగ్రామ్‌లోని తన ఇండియా టెక్ హబ్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలోని టెక్నాలజీ విభాగానికి చెందిన సిబ్బందిని భారీగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ ఆపరేటింగ్ మోడల్‌ను మార్చుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని 'వోకల్ట్' (Wocult) పత్రికకు ఇచ్చిన ప్రకటనలో అడిడాస్ ధృవీకరించింది.… -
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
Uber Layoffs: గ్లోబల్ రైడ్-హెలింగ్ దిగ్గజం ఉబర్ (Uber) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహీ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో దాదాపు 3,400 ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఉద్యోగాల కోత తక్షణ ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్న నిర్ణయం కాదని ఉబర్ స్పష్టం చేసింది. సంస్థలోని అనవసరమైన… -
Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
Meta layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. తాజాగా జరిగిన లేఆఫ్స్‌లో భాగంగా తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో దాదాపు 10 శాతం మందిని, అంటే సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే ఉద్యోగులకు పంపడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో మెటా సింగపూర్ బృందాలకు చెందిన ఉద్యోగులు మొదటిగా ఈ చేదు వార్తను అందుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సింగపూర్‌లోని… -
AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్‌కు సమానం..
AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్‌కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర… -
Amazon Layoffs: 16,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్.. వీరి స్థానంలో AI..
Amazon Layoffs: ప్రపంచవ్యాప్తంగా 16,000 మందిని తొలగించనున్నట్లు అమెజాన్ తెలిపింది. దీని వల్ల ఏ యూనిట్లు ప్రభావమవుతాయో అనేది చెప్పలేదు. మూడు నెలల్లో ఈ-కామర్స్ కంపెనీ రెండో రౌండ్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వీరి స్థానంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఉపయోగించుకోవాలని -
Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..
Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది. -
Amazon: 14,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది ఇందుకే.. క్లారిటీ ఇచ్చిన అమెజాన్..
Amazon: టెక్ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, అమెజాన్ 14,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. దీనిపై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు ‘‘ వర్క్ కల్చర్’’కు సంబంధించిందని చెప్పారు. తొలగింపులు AI కోసం, డబ్బు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. -
Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయడానికి టెక్ కంపెనీలు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. తీసేసిన ఉద్యోగులకు ప్యాకేజీలను అందిస్తున్నాయి. సెవరెన్స్ ప్యాకేజీలు, నోటిస్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, వీసా సాయం, మానసిక ఆరోగ్య సహాయం వంటి వాటికి ఖర్చు చేస్తున్నాయి. -
Amazon Layoffs 2025: షాకింగ్ న్యూస్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు.. ఏకంగా 30 వేలు..!
Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని…
తాజావార్తలు
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!