ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 6 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. దీనితో ప్రస్తుతం బెంగళూరు జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయిన ఆర్సీబీ ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్…