IPL 2024 RCB: కొత్త జెర్సీలో కనిపిస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు.. ఆ మ్యాచ్‌కి ఇదే డ్రెస్‌తో రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 6 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. దీనితో ప్రస్తుతం బెంగళూరు జట్టు 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయిన ఆర్సీబీ ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది.
Also Read: Nikhil Siddhartha : తండ్రి అయ్యాక ఆ అలవాట్లు మార్చుకున్నాను..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇకపోతే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ జట్టు ‘గో గ్రీన్ డే’ సంప్రదాయాన్ని కొనసాగించబోతోంది. ఇందులో భాగంగా కోల్కతాతో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు గ్రీన్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సంప్రదాయం 2011 ఐపిఎల్ ఎడిషన్ నుండి, ఆర్సీబీ సీజన్ లోని ఒక మ్యాచ్ లో ఆకుపచ్చ జెర్సీని ధరిస్తుంది. ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్’ గురించి క్రికెట్ ప్రేమికులకు అవగాహన కల్పించేందుకు ఈ గ్రీన్ జెర్సీని ధరించనుంది.
Also Read: Accident : కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి
ప్రతి ఏడాదిలాగే., ఈ ఏడాది కూడా ఆర్సీబీ జట్టు కోల్కతాలో కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆకుపచ్చ జెర్సీలో ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఈ జెర్సీ టీ షర్ట్ లో ఆకుపచ్చ, నీలం రంగులను జట్టు యాజమాన్యం ఉపయోగించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!