విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మూడో రౌండ్ మ్యాచ్‌లు నేడు ఆరంభం అయ్యాయి. ఈరోజు ఢిల్లీ, సౌరాష్ట్ర.. ముంబై, ఛత్తీస్‌గఢ్ టీమ్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ జట్టు తరఫున కింగ్ విరాట్ కోహ్లీ, ముంబై టీమ్ తరఫున హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. బీసీసీఐ అల్టిమేటం ప్రకారం.. రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఇప్పటికే ఆడారు. ఇక జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం రో-కోలు జాతీయ జట్టుతో…