Home
Team India News
Team India News News
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
New T20 captain Shreyas Iyer: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియాతో తన తొలి సమావేశంలో ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపారు. జట్టు సంస్కృతి, సానుకూల వాతావరణంపై నొక్కిచెబుతూ, తాము సింహాల్లా ఆడతామని, ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలనే సంకల్పంతోనే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించారు. కోచ్ గౌతమ్ గంభీర్ ఆయన కెప్టెన్సీకి అభినందనలు తెలిపారు. వైభవ్ సూర్యవంశీ కూడా నెట్స్‌లో విస్తృతంగా సాధన చేశారు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు,… -
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
Team India Injuries: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై పడింది. జూన్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కూడా సందేహాస్పదంగా మారింది.. అంతే కాదు హార్దిక్ పాండ్యా… -
Virat Kohli: కోహ్లీ విమర్శలను పట్టించుకోడనేది అబద్దం.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి టీమిండియా క్రికెట్ దిగ్గజంగా విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. క్రికెట్ విశ్లేషకుడిగా ఎప్పుడూ తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్పే మంజ్రేకర్.. గతంలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై చేసిన ‘బిట్స్ అండ్ పీసెస్’ కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. కోహ్లీపై కూడా ఆయన తరచూ విమర్శలు చేస్తుంటాడు. తాజాగా స్పోర్ట్‌స్టార్ ఇన్సైట్ ఎడ్జ్ పోడ్కాస్ట్లో మాట్లాడిన మంజ్రేకర్.. కింగ్ కోహ్లీ… -
Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..
Yuvraj Singh Retirement: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియాలో ఉన్నప్పుడు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు. జట్టు నుంచి తనను తప్పించిన మేనేజ్‌మెంట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ తనను ఎందుకు పక్కన పెడుతున్నారో కనీసం వివరణ సైతం ఇవ్వలేదన్నాడు. ఈ క్లిష్ట సమయంలో ఎంఎస్ ధోనీ తనకు వివరణ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ… -
Ravichandran Ashwin: “అది తలతిక్క బ్యాటింగ్”.. అభిషేక్ ఫామ్‌పై అశ్విన్ ఫైర్.. గంభీర్, సూర్యకు కీలక సలహా!
Ravichandran Ashwin: రేపు(ఆదివారం) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో అభీపై విశ్వాసం ఉంచాలని ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. అయితే అదే సమయంలో అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు… -
IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
Andy Flower on IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఈరోజు భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సెమీస్ వైపు అడుగులు వేయాలంటే.. విజయం తప్పనిసరి. ముఖ్యంగా టీమిండియాకు విజయం మాత్రమే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ నేపథ్యంలో జింబాబ్వే… -
Abhishek Sharma: ఫిట్‌నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
టీ20 ప్రపంచకప్ 2026లో చోటుచేసుకున్న కొన్ని టీమ్ ఎంపికల నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా అవకాశం దక్కించుకున్న సంజూ.. నమీబియాపై కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ అనంతరం అతడు జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో సంజూ బాగా ఆడితే.. అభిషేక్ పరిస్థితి… -
Abhishek Sharma: వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులకు అతడే ముప్పు.. అభిషేక్పై రవిశాస్త్రి ప్రశంసలు
Abhishek Sharma: మరో రెండు వారాల్లో 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా, హోస్ట్‌గా టీమిండియా మరోసారి ట్రోఫీని దక్కించుకునేందుకు బరిలోకి దిగుతుంది. -
Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!
Shreyas Iyer: జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కాబోతున్నాడు. ఈ సిరీస్‌కు ఆయనకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి క్లియరెన్స్ లభించలేదని సమాచారం. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ బ్యాటింగ్ చేయగలిగినా, మైదానంలో ఫీల్డింగ్ చేసేంత శారీరక బలం ఇంకా రాలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ నెలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ… -
IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో మూడో టి20.. టీమిండియా కంబ్యాక్ ఇచ్చేనా..?
IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనైనా ఆసీస్ ను సమర్థంగా ఎదుర్కుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?