Electric Cycle: ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా కార్లు, బైక్‌లకు గిరాకీ ఎక్కువైంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, దాని వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.