Tata Altroz Facelift: టాటా మోటార్స్ మే 22న 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రారంభించగా.. ఇప్పుడు అధికారికంగా బుకింగ్ లకు ఆహ్వానం పలికింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మారుతీ బాలెనోకు గట్టి పోటీగా నిలిచే ఈ కొత్త వెర్షన్ బుకింగ్ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో టాటా అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరిలోని డీలర్‌షిప్‌ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఈ కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫీచర్స్, ధరలను…
Tata Altroz iCNG: ఇండియాలో సీఎన్‌జీ వాహనాల మోడల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ దీంట్లో ముందుంది. ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టాటా లో టియాగో, టిగోర్ సీఎన్‌జీ వెర్షన్ కార్లు ఉండగా.. ప్రస్తుతం మరో హ్యచ్ బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీని తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించింది. భారతదేశంలో ట్విన్-సిలిండర్ CNG సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి…
Tata Altroz iCNG: ప్రతీ భారతీయులు ఓ కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది ఖర్చు, అది ఇచ్చే మైలేజ్. అయితే ప్రస్తుతం ప్రముఖ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టాటా వంటి దిగ్గజ కార్ మేకర్స్ సీఎన్‌జీ కార్లను…