ఇవాళ యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘మరో ప్రస్థానం’ టీమ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో హీరో తనీష్ కేక్ కట్ చేశారు. తనీష్ కు దర్శకుడు జాని, ఇతర చిత్ర బృందం బర్త్ డే విషెస్ తెలిపి కేక్ తినిపించారు. ‘మరో ప్రస్థానం’ చిత్రంతో పాటు తనీష్ రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలానే తనీష్…