First Look of ‘Honeymoon Express’ unveiled by Akkineni Nagarjuna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన “హనీమూన్ ఎక్స్ప్రెస్” రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బాల రాజశేఖరుని దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాకి కల్�
Sarkaru Naukari releasing worldwide on January 1st, 2024 for New Year Eve: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న “సర్కారు నౌకరీ” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ఆకాష్ పక్కన భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి సినిమాను ఆర్కే టెలీ షో బ�
Comedians: టాలీవుడ్ కమెడియన్స్ అని అనగానే.. ఒకప్పుడు పది పేర్లు దాదాపు అలవోకగా చెప్పేసేవాళ్ళం.. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎవరు కమెడియన్.. ఎవరు నటుడు .. ఎవరు హీరో అనేది పోల్చుకోలేకపోతున్నాం. అదే ఒకప్పుడు కామెడీ కుటుంబం అనగానే బ్రహ్మానందం, బాబు మోహన్, కొత్త శ్రీనివాస్ రావు, చలపతి రావు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సు�
'కలర్ ఫోటో'తో హీరోగా మారిన సుహాస్ భిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా కార్తీక్ రత్నంతో కలిసి అతను నటిస్తున్న సినిమాకు 'శ్రీరంగనీతులు' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో రుహానీ శర్మ నాయికగా నటిస్తోంది.
చిలకలగూడా రైల్వే క్వార్టర్స్ లో మూడు దశాబ్దాల పాటు నివసించిన తన అనుభవాలను 'చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ 221/1' పేరుతో సినిమాగా తీయాలని ఉందని ప్రముఖ రచయిత, నట దర్శకుడు తనికెళ్ళ భరణి చెప్పారు. శుక్రవారం ఆయన్ని లలిత కళా సమితి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది.
కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.