Home
Tamil Nadu Politics
Tamil Nadu Politics News
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
Vijay: సీఎం విజయ్‌కు బిగ్ బూస్ట్ లభించింది. ఆయన టీవీకే పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన పలువురు నాయకులు చేరారు. టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉండటం గమనార్హం. ఎం.సి. సంపత్, ఎన్.ఆర్. శివపతి, కడంబూర్ సి. రాజు, ఉడుమలై కె. రాధాకృష్ణన్. ఈ నలుగురూ ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వీరందరూ తమిళనాడులో సుపరిచితులు. విస్తృత రాజకీయ అనుభవం కలిగిన వీరు చేయడం వల్ల తమ పార్టీ మరింత… -
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
K Annamalai: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుగా వ్యవహరించిన కే. అన్నామలై ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, రాబోయే రోజుల్లో ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్పు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసేలా కనిపిస్తోంది. తమిళనాడుకు సంబంధించి పార్టీ కేంద్ర నాయకత్వంతో ఉన్న రాజకీయ వ్యూహాత్మక… -
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
ఇండియా కూటమి కీలక సమావేశం ఈ నెల 8న జరుగనుంది. కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), డీఎంకేలు ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, జూన్ 8న నిర్వహించబోతున్న ఈ సమావేశాన్ని డీఎంకే బాయ్‌కాట్ చేసింది. సమావేశానికి హాజరుకాబోమని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలు కూటమిలో విభేదాలను బయటపెట్టాయి. ఇటీవల, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న… -
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
తమిళ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లే మరో హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా? అది కూడా విజయ్‌కు పోటీగా పాలిటిక్స్ లోకి వస్తారా? అటు కోలీవుడ్‌లో, అరవ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు ధనుష్ రాజకీయాలకు రావచ్చంటూ సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. తమిళనాడులో సినీ రంగానికి, రాజకీయాలకు దశాబ్దాల కాలంగా విడదీయరాని… -
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక… -
Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
Annamalai: తమిళనాడులో బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన కే. అన్నామలై, ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాజీనామా లేఖ అప్పగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా అన్నామలై తమిళనాడులో బీజేపీని నడిపించేందుకు ప్రయత్నించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనక ఏఐడీఎంకేతో పొత్తు, ఎన్నికల వైఫల్యాలు, పార్టీ కేంద్ర నాయకత్వ ప్రణాళిక మధ్య పెరుగుతున్న అంతరాలు దాగి ఉన్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ… -
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తన ప్రభుత్వ లక్ష్యాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరైన ఈ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభలో మాట్లాడిన విజయ్, తాను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల… -
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది…. అన్నాడీఎంకేలో ముదిరిన ముఠా కుంపటికి ఎట్టకేలకు తెరపడింది. పళనిస్వామి, ఎస్పీ వేలుమణి వర్గాల మధ్య సీక్రెట్ డీల్ కుదిరింది. ఈపీఎస్ వైఖరిపై గుర్రుగా ఉన్న 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దారికి వచ్చారు. విశ్వాస పరీక్ష లేఖల గడువు ముగియనుండటంతో హైకమాండ్ అలర్ట్ అయింది. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతును విత్ డ్రా చేసుకోవాలని ఈపీఎస్ తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయం హీటెక్కింది.… -
Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్‌పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్‌కు తప్పని టెన్షన్!
Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రిగా సి. జోసఫ్ విజయ్ (దళపతి విజయ్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, మిత్రపక్షాలపై ఆధారపడకుండా సొంతంగానే పట్టు సాధించాలనే బలమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇది కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్థి శిబిరాల్లో నిశ్శబ్దంగా రాజకీయ ఆపరేషన్ నడుస్తోందట. తమిళనాడులో జూన్ 18న జరగనున్న ఒక రాజ్యసభ స్థానం ఉపఎన్నిక ద్వారా తన పార్టీ 'టీవీకే' (TVK) ని పార్లమెంటులో అడుగుపెట్టించాలని విజయ్ భావిస్తున్నారు.… -
AIADMK Crisis: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. అన్నాడీఎంకేలో మళ్లీ సంక్షోభం.. ఈపీఎస్‌కు డెడ్‌లైన్..!
AIADMK Crisis: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డీఎంకేలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు, మరోవైపు పార్టీని కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఎత్తుగడలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే దిశగా టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు…
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..