Home
Tamil Nadu Politics
Tamil Nadu Politics News
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
ఇండియా కూటమి కీలక సమావేశం ఈ నెల 8న జరుగనుంది. కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), డీఎంకేలు ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, జూన్ 8న నిర్వహించబోతున్న ఈ సమావేశాన్ని డీఎంకే బాయ్కాట్ చేసింది. సమావేశానికి హాజరుకాబోమని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలు కూటమిలో విభేదాలను బయటపెట్టాయి. ఇటీవల, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న… -
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
తమిళ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లే మరో హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా? అది కూడా విజయ్కు పోటీగా పాలిటిక్స్ లోకి వస్తారా? అటు కోలీవుడ్లో, అరవ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు ధనుష్ రాజకీయాలకు రావచ్చంటూ సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. తమిళనాడులో సినీ రంగానికి, రాజకీయాలకు దశాబ్దాల కాలంగా విడదీయరాని… -
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక… -
Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
Annamalai: తమిళనాడులో బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన కే. అన్నామలై, ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్కు రాజీనామా లేఖ అప్పగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా అన్నామలై తమిళనాడులో బీజేపీని నడిపించేందుకు ప్రయత్నించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనక ఏఐడీఎంకేతో పొత్తు, ఎన్నికల వైఫల్యాలు, పార్టీ కేంద్ర నాయకత్వ ప్రణాళిక మధ్య పెరుగుతున్న అంతరాలు దాగి ఉన్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ… -
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తన ప్రభుత్వ లక్ష్యాలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరైన ఈ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సభలో మాట్లాడిన విజయ్, తాను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల… -
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెక్ట్స్ ఏంటి..?
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది…. అన్నాడీఎంకేలో ముదిరిన ముఠా కుంపటికి ఎట్టకేలకు తెరపడింది. పళనిస్వామి, ఎస్పీ వేలుమణి వర్గాల మధ్య సీక్రెట్ డీల్ కుదిరింది. ఈపీఎస్ వైఖరిపై గుర్రుగా ఉన్న 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దారికి వచ్చారు. విశ్వాస పరీక్ష లేఖల గడువు ముగియనుండటంతో హైకమాండ్ అలర్ట్ అయింది. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతును విత్ డ్రా చేసుకోవాలని ఈపీఎస్ తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయం హీటెక్కింది.… -
Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రిగా సి. జోసఫ్ విజయ్ (దళపతి విజయ్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, మిత్రపక్షాలపై ఆధారపడకుండా సొంతంగానే పట్టు సాధించాలనే బలమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇది కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్థి శిబిరాల్లో నిశ్శబ్దంగా రాజకీయ ఆపరేషన్ నడుస్తోందట. తమిళనాడులో జూన్ 18న జరగనున్న ఒక రాజ్యసభ స్థానం ఉపఎన్నిక ద్వారా తన పార్టీ 'టీవీకే' (TVK) ని పార్లమెంటులో అడుగుపెట్టించాలని విజయ్ భావిస్తున్నారు.… -
AIADMK Crisis: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. అన్నాడీఎంకేలో మళ్లీ సంక్షోభం.. ఈపీఎస్కు డెడ్లైన్..!
AIADMK Crisis: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డీఎంకేలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు, మరోవైపు పార్టీని కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఎత్తుగడలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే దిశగా టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు… -
Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
Action King Arjun: సినీ ఇండస్ట్రీలో ‘ఒక్కే ఒక్కడు’ సినిమాతో వన్ డే సీఎంగా వెండితెరపై సంచలనం సృష్టించిన యాక్షన్ కింగ్ అర్జున్.. తన రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ (Blast) మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్లో పాల్గొన్న అర్జున్.. రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానో… -
Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
Coimbatore R*ape Case: తమిళనాడులో సంచలనం రేపిన కోయంబత్తూరు చిన్నారి అత్యాచారం, హత్య ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదనే ఆరోపణలు రోజురోజుకూ మరింత తీవ్రం అవుతున్నాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విజయ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. చిన్నారి హత్య ఘటనపై స్పందించిన అధికారుల తీరే…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!