DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలలు కూడా ఉండదు..
- మళ్లీ ఎంకే స్టాలిన్ సీఎం అవుతారు..
- డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడులో కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ 6 నెలలు కూడా కొనసాగదని సీనియర్ డీఎంకే నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తిరిగి వస్తారని ఆయన అన్నారు. ఇదే కాకుండా టీవీకేలో విజయ్ తర్వాత నెంబర్ 2గా ఉన్న అధవ్ అర్జున్‌కు ఆయన సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుచెందూర్ నుంచి తనతో పోటీ పడాలని అన్నారు.
Read Also: Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
గత 25 ఏళ్లుగా తిరుచెందూర్ నియోజకవర్గం రాధాకృష్ణన్‌కు కంచుకోటగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎంగా ఉన్న స్టాలిన్ సొంత నియోజకవర్గం కొలత్తూర్ లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘మా నేత స్టాలిన్ కొలత్తూరును సింగపూర్‌గా మార్చారు. ఆయన తిరుచి నుంచి పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము’’ అని అన్నారు. సీఎం విజయ్ పెరుంబూర్, తిరుచి రెండు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారు. ఇటీవల ఆయన తిరుచి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!