TVK Vijay: అలా అయితే మద్దతు విత్‌డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్‌కు కొత్త తలనొప్పి..
- విజయ్‌కు మొదలైన కూటమి తలనొప్పులు..
- అన్నాడీఎంకే చీలిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు..
- అలా అయితే మద్దతు ఉపసంహరించుకుంటామని సీపీఎం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Vijay: తమిళనాడులో సీఎం విజయ్, ఆయన పార్టీ టీవీకేకు కూటమి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవల అధికారంలోకి రావడానికి విజయ్‌కు మద్దతు పలికిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే వంటి చిన్న పార్టీలు ఇప్పుడు టీవీకేను శాసిస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 28 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యే వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తారనే ప్రచారం తమిళనాడులో జోరుగా కొనసాగింది.
Read Also: Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
అయితే, అన్నాడీఎంకే లేదా దాని రెబల్ వర్గాన్ని కేబినెట్లో చేర్చుకుంటే తాము మద్దతు విత్‌డ్రా చేసుకుంటామని సీపీఎం, వీసీకే పార్టీలు హెచ్చరించాయి. దీంతో టీవీకే ఈ విషయంపై స్పందిస్తూ, అలాంటిదేం లేదని చెప్పింది. టీవీకే నేత, మంత్రి అధవ్ అర్జున మాట్లాడుతూ.. అన్నాడీఎంకే వర్గాన్ని ప్రభుత్వంలోకి తీసుకోవడంపై వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. అదే సమయంలో తమకు మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాలను ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానించారు. ఇదిలా ఉంటే, టీవీకే మిత్రపక్షాల్లో పెద్దదైన కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం దాదాపుగా ఖాయమైంది.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లకు గానూ టీవీకే 108 చోట్ల విజయం సాధించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు 10 స్థానాలు తక్కువ కావడంతో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ మద్దతుతో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీని తర్వాత అన్నాడీఎంకేలోని చీలిక వర్గం కూడా విజయ్‌కు మద్దతు తెలిపింది.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?