స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రోజు నుంచే సౌత్ పాలిటిక్స్‌లో చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా ఆయన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ పాత్ర గురించి మాట్లాడిన సీనియర్ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్‌కు సలహా ఇవ్వాలా అన్న ప్రశ్నకు కమల్ హాసన్ ఇచ్చిన సమాధానం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. Also Read : Peddi: పెద్ది మూవీ నుంచి…
Vijay TVK: తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్‌కి పోలీసులు షాక్ ఇచ్చారు. కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సేలంలో డిసెంబర్ 4న జరగాల్సిన కార్యక్రమం కోసం సమర్పించిన దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. READ ALSO: YS Jagan: 9 పేజీలతో.. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ! ఎందుకు తిరస్కరించారంటే.. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో…