దీపావళి పండుగ సందర్బంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా అలాగే లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన జిగర్‌తాండ డబుల్ ఎక్స్ విడుదల అయ్యాయి.. ఈ రెండు సినిమాలు మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.రెండు భాషల్లో పండుగకు రిలీజైన సినిమాల్లో ఇవే భారీ బడ్జెట్ మూవీస్ కావడం విశేషం… జపాన్ సినిమాకు రాజ్ మురుగన్ డైరెక్టర్ కాగా.. జిగర్ తాండ సీక్వెల్‌కు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో…
సునీల్.. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు . హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు.. దీనితో తెలుగులో మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు సునిల్..ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లో కూడా సునీల్ బిజీ అయ్యాడు. టాలీవుడ్ లో హీరో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ ను కూడా…
తమిళనాడులోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల విడుదల ఎప్పుడు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతే కాదు ముందు అనుకున్నట్లు కాకుండా పెద్ద సినిమాల విడుదలలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం క్రిస్మస్‌కు వాయిదా పడనుంది. ఇక దీపావళి కానుకగా శింబు నటించిన ‘మానాడు’,…