Gopichand Malineni : ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. తెలుగు డైరెక్టర్లు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల డైరెక్టర్లతో మన హీరోలు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తెలుగు డైరెక్టర్ మాత్రం.. తనను వేరే భాష హీరో కావాలనే సైడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన రీసెంట్ గానే జాట్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే…
గత సంవత్సరం ఓ సర్వేలో ఆల్ ఇండియాలో టాప్ హీరోస్ ఎవరు అన్నదానిపై సర్వే సాగింది. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానం ఆక్రమించుకోగా, రెండో స్థానంలో జూనియర్ యన్టీఆర్, మూడో స్థానంలో ప్రభాస్, నాలుగులో అల్లు అర్జున్ నిలిచారు.