Dilraju : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూసి మిగతా హీరోలు నేర్చుకుంటే నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. ఈ నడుమ హీరోల గురించి దిల్ రాజు చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అవుతుందో ముందే తెలుసుకుని ఇన్ని రోజులు ఇస్తానని చెప్పేస్తారు.…
హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ వంటి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత పలు అవకాశాలు అందుకుంది. ఒకవిధంగా ఆమెకు ఇప్పుడు లక్కీ హీరోయిన్ అనే పేరు సంపాదించింది. అందుకే ఆమెతో సినిమా చేయించేందుకు మన నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె డైరీ చాలా బిజీగా ఉంది. Also Read:Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఒకవైపు నందమూరి బాలకృష్ణతో అఖండ…
AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ మల్టీ ట్యాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎక్కడ కార్ రేసింగ్ జరిగినా సరే అజిత్ పాల్గొంటారు. మొన్న లండన్ తో పాటు బ్రెజిల్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి కార్ రేసింగ్ లో పాల్గొంటాడు అనే టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా అజిత్ స్పందించాడు. తనకు…
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు…