కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత రెండేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూనే ఉన్నారు మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పా రంజిత్, లోకేశ్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంత మంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే.. ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, పా రంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. Also Read : Ravi Teja : రవితేజ బర్త్…